Sri Satyanarayana Song Lyrics – శ్రీ సత్యనారాయణ స్వామి హారతి

Sri Satyanarayana Song Lyrics – శ్రీ సత్యనారాయణ స్వామి హారతి Lyrics – Vasantha


Sri Satyanarayana Song Lyrics – శ్రీ సత్యనారాయణ స్వామి హారతి


Sri Satyanarayana Song Credits

SingerVasantha
Song CategoryTelugu Devotional
Video SourceHaripriya ‘s  Channel

Sri Satyanarayana Song Lyrics In Telugu

శ్రీ సత్యనారాయణుని… సేవకు రారమ్మ

మనసారా స్వామిని కొలిచి… హారతులీరమ్మ ||2||

నోచిన వారికి… నోచిన వరము

చూసిన వారికి… చూసిన ఫలము

శ్రీ సత్యనారాయణుని… సేవకు రారమ్మ

మనసారా స్వామిని కొలిచి… హారతులీరమ్మ

స్వామిని పూజించే… చేతులే చేతులట

ఆ మూర్తిని దర్శించే… కనులే కన్నులట

తన కథ వింటే ఎవ్వరికయినా… జన్మ తరించునటా

శ్రీ సత్యనారాయణుని… సేవకు రారమ్మ

మనసారా స్వామిని కొలిచి… హారతులీరమ్మ

ఏ వేళ అయినా… ఏ శుభమైనా

కొలిచే దైవం… ఈ దైవం

అన్నవరంలో వెలసిన దైవం… ప్రతి ఇంటికి దైవం

శ్రీ సత్యనారాయణుని… సేవకు రారమ్మ

మనసారా స్వామిని కొలిచి… హారతులీరమ్మ

అర్చణ చేదామా… మనసు అర్పణ చేదామా

స్వామికి మదిలోనే… కోవెల కడదామా

పది కాలాలు పసుపు కుంకుమలు… ఇమ్మని కొరేమా

శ్రీ సత్యనారాయణుని… సేవకు రారమ్మ

మనసారా స్వామిని కొలిచి… హారతులీరమ్మ

మంగళమనరమ్మా… జయ మంగళమనరమ్మా

కరములు జోడించి… శ్రీచందనమలరించి

మంగళమనరే…  సుందర మూర్తికి

వందనమనరమ్మా…

శ్రీ సత్యనారాయణుని… సేవకు రారమ్మ

మనసారా స్వామిని కొలిచి… హారతులీరమ్మ

నోచిన వారికి… నోచిన వరము

చూసిన వారికి… చూసిన ఫలము

శ్రీ సత్యనారాయణుని… సేవకు రారమ్మ

మనసారా స్వామిని కొలిచి… హారతులీరమ్మ

Sri Satyanarayana Song Lyrics In English

Sri Satyanarayanuni Sevaku Raaramma

Manasaaraa Swamini Kolichi… Haarathuleeramma ||2||

Nochina Vaariki Nochina Varamu

Choosina Vaariki Choosina Phalamu

Sri Satyanarayanuni Sevaku Raaramma

Manasaaraa Swamini Kolichi… Haarathuleeramma

Swamy Ni Poojinche… Chethule Chethulata

Aa Moorthini Dharshinche… Kanule Kannulata

Thana Kata Vinte Evvarikayinaa… Janma Tharinchunataa

Sri Satyanarayanuni Sevaku Raaramma

Manasaaraa Swamini Kolichi… Haarathuleeramma

Ye Vela Ayinaa… Ye Shubhamainaa

Koliche Dhaivam… Ee Dhaivam

Annavaramlo Velasina Dhaivam… Prathi Intiki Dhaivam

Sri Satyanarayanuni Sevaku Raaramma

Manasaaraa Swamini Kolichi… Haarathuleeramma

Archana Chedhaamaa… Manasu Arpana Chedhaamaa

Swamiki Madhilone… Kovela Kadadhaamaa

Padhi Kaalaalu Pasupu Kumkumalu… Immani Koremaa

Sri Satyanarayanuni Sevaku Raaramma

Manasaaraa Swamini Kolichi… Haarathuleeramma

Mangalamanarammaa… Jaya Mangalamanarammaa

Karamulu Jodinchi… Sri Chandanamalarinchi

Mangalamanare… Sundara Moorthiki

Vandhamanarammaa…

Nochina Vaariki Nochina Varamu

Choosina Vaariki Choosina Phalamu

Sri Satyanarayanuni Sevaku Raaramma

Manasaaraa Swamini Kolichi… Haarathuleeramma

Sri Satyanarayana Song Lyrics – శ్రీ సత్యనారాయణ స్వామి హారతి Watch Video

Leave a Comment