Neeli Neeli Aakasam Song Lyrics in Telugu – ’30 Rojullo Preminchadam Ela Lyrics – Sid Sriram & Sunitha
Neeli Neeli Aakasam Song Credits
Singer | Sid Sriram & Sunitha |
Composer | Anup Rubens |
Music | Anup Rubens |
Song Writer Music Label | Chandra Bose |
Neeli Neeli Aakasam Song Lyrics In English
Neeli Neeli Aakasham
Iddamanukunna
Mabbulu Ninne Kammesthayani
Manesthu Unna
Nelavankanu Iddamanukunna
Oh ho Oo Nee Navvuku Saripodhantunnaa
Nuvve Nadicheti Theeruke
Thaaralu Molichaayi Nelake
Nuvve Vadhileti Swaasake
Gaalulu Brathikaayi Choodave
Intha Goppa Andhagatthekemi Ivvane
Neeli Neeli Aakasham
Iddamanukunna
Mabbulu Ninne Kammesthayani
Manesthoo Unnaa
Oho, Vaanavillulo Undani Rangu Nuvvule
Ye Rangula Cheeranu… Neeku Neyyaale
Nalla Mabbula… Merise Kallu Neevile
Aa Kallaku Kaatuka Endhukettaale
Neeli Neeli Aakasam Song Lyrics In Telugu
నీలి నీలి ఆకాశం… ఇద్దామనుకున్నా
మబ్బులు నిన్నే కమ్మెస్తాయని… మానేస్తూ ఉన్నా
నెలవంకను ఇద్దామనుకున్నా
ఓ హో హో.. నీ నవ్వుకు సరిపోదంటున్నా
నువ్వే నడిచేటి తీరుకే
తారలు మొలిచాయి నేలకే
నువ్వే వదిలేటి శ్వాసకే
గాలులు బ్రతికాయి చూడవే
ఇంత గొప్ప అందగత్తెకేమి ఇవ్వనే
నీలి నీలి ఆకాశం
ఇద్దామనుకున్నా
మబ్బులు నిన్నే కమ్మెస్తాయని
మానేస్తూ ఉన్నా
ఓహో వానవిల్లులో
ఉండని రంగు నువ్వులే
ఏ రంగుల చీరను నీకు నెయ్యాలే
నల్ల మబ్బులా మెరిసే కళ్లు నీవిలే
ఆ కళ్లకు కాటుక ఎందుకెట్టాలే
చెక్కిలిపై చుక్కగా
దిష్టే పెడతారులే
నీకైతే తనువంతా
చుక్కను పెట్టాలె
ఏదో ఇవ్వాలి కానుక
ఎంతో వెతికాను ఆశగా
ఏదీ నీ సాటి రాదిక
అంటూ ఓడాను పూర్తిగా
కనుకే ప్రాణమంత తాళి చేసి
నీకు కట్టనా
నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా
నీ హృదయం ముందర ఆకాశం
చిన్నది అంటున్నా
ఓహో, అమ్మ చూపులో… ఒలికే జాలి నువ్వులే
ఆ జాలికి మారుగా… ఏమి ఇవ్వాలే
నాన్న వేలితో నడిపే… ధైర్యమే నీదే
నీ పాపనై పసి పాపనై… ఏమి ఇవ్వాలె
దయ కలిగిన దేవుడే… మనలను కలిపాడులే
వరమొసగే దేవుడికే… నేనేం తిరిగివ్వాళే
ఏదో ఇవ్వాలి కానుక
ఎంతో వెతికాను ఆశగా
ఏదీ నీ సాటి రాదిక
అంటూ అలిసాను పూర్తిగ
కనుకే మళ్లీ మళ్లీ జన్మనెత్తి నిన్ను చేరనా
నీలి నీలి ఆకాశం
ఇద్దామనుకున్నా
మబ్బులు నిన్నే కమ్మెస్తాయని
మానేస్తూ ఉన్నా